Home
Leo Collections
Leo Collections News
-
Leo Sucess Meet: విజయ్ నోటి నుంచి రజినీకాంత్ మాట… కారణం అదేనా?
దళపతి విజయ్ ఫ్యాన్స్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత శత్రుత్వం ఉంది. ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనేది తేడా లేకుండా రజినీ-విజయ్ ఫ్యాన్స్ గొడవలు పడుతూ ఉంటారు. విజయ్ నంబర్ 1 అని విజయ్ ఫ్యాన్స్… రజినీ ఉన్నంతవరకూ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయనే నంబర్ 1 అని తలైవర్ ఫ్యాన్స్ గొడవ పడుతూనే ఉంటారు. గత ఆరేడేళ్లుగా ఈ గొడవ మరింత ఎక్కువ అయ్యి… -
Rajinikanth: జైలర్ దెబ్బకి అరవై లక్షల టికెట్స్ అవుట్
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. రిలీజ్ అయిన రోజు నుంచి దాదాపు నెల రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర ఊచకోత సాగించిన జైలర్ సినిమా రజినీకాంత్ కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ఈ రేంజ్ సినిమా ఈ మధ్య కాలంలో పడకపోవడంతో ప్రతి ఒక్కరూ రజినీకాంత్ టైమ్ అయిపొయింది అనే కామెంట్స్ చేసారు. రజినీ ఇప్పుడు నంబర్ 1 కాదు అని కోలీవుడ్ సినీ అభిమానులు కూడా… -
Leo 2: ఆయన చేస్తాననిందే పది సినిమాలు… ఇలా సీక్వెల్స్ చేసుకుంటూ కూర్చుంటే అంతే ఇక
లియో బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ అయ్యి వారం కూడా కాలేదు అప్పుడే సోషల్ మీడియాలో లియో 2 డిస్కషన్స్ స్టార్ట్ అయిపోయాయి. లియో 2లో ఫ్లాష్ బ్యాక్ పైన ఫుల్ కథ ఉంటుంది, పార్తీబన్ గా ఎలా మారాడో చూపిస్తారు? లియో దాస్ ఫ్యాక్టరీలో నుంచి మంటల్ని దాటి ఎలా ప్రాణాలు కాపాడుకున్నాడు అనే విషయాలని చూపిస్తూ పార్ట్ 2ఉంటుందని కొత్త ఫ్యాన్ థియరీస్ బయటకి వచ్చాయి. ఈ థియరీస్ దెబ్బకి లియో 2 ట్యాగ్ సోషల్… -
Leo Scam: కలెక్షన్స్ లో నిజం లేదా? బుకింగ్స్ అన్నీ ట్రాషా?
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా లియో. మాస్టర్ తర్వాత హిట్ కోసం విజయ్-లోకేష్ చేసిన లియో సినిమా ట్రెమండస్ కలెక్షన్స్ ని రాబడుతుంది. కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ సినిమాల రికార్డులని కూడా బ్రేక్ చేస్తూ లియో హిస్టరీ క్రియేట్ చేస్తోంది. జైలర్, పొన్నియిన్ సెల్వన్ సినిమాల రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ లియో వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతోంది. మొదటి రోజు లియో సినిమా వరల్డ్ వైడ్ గా 148… -
Jailer: రజినీ సినిమాకి 170 కోట్ల లాభం… లియోకి ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కష్టం
సూపర్ స్టార్ రజినీకాంత్ కి కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చింది జైలర్ సినిమా. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అసలు అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చి 600 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్టులో రోబో 2.0 తర్వాత జైలర్ సినిమా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అనిరుద్ మ్యూజిక్, రజినీ వింటేజ్ స్వాగ్ అండ్ స్టైల్, నెల్సన్ మేకింగ్, శివన్న-మోహన్ లాల్ క్యామియో… జైలర్ సినిమాని మూవీ లవర్స్… -
Leo Producer: ఈ సినిమా వెయ్యి కోట్లని టచ్ చెయ్యదు…
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా లియో. అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకి భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. లోకేష్ రేంజ్ సినిమా కాదు, మాస్టర్ తర్వాత కూడా హిట్ కొట్టలేదు, అనవసరంగా LCUతో కలిపారు, విజయ్-లోకేష్ ఖాతాలో హిట్ అనేది పడదేమో, సెకండ్ హాఫ్ అసలు లోకేష్ డైరెక్ట్ చేశాడా, అతను… -
Leo: రెండో రోజు వంద కోట్ల డ్రాప్… మండేకి పరిస్థితి ఏంటి?
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా లియో. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుంది అనుకున్న ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షోకే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్, విజయ్ యాక్టింగ్ నచ్చిన వాళ్లు లియో సినిమా బాగుంది అంటుంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, లోకేష్ మేకింగ్ కోసం వెళ్లిన వాళ్లు మాత్రం డిజప్పాయింట్ అవుతున్నారు. లోకేష్ రేంజ్ సినిమా కాదు… -
Suriya: లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి… థానోస్ లాంటోడు రోలెక్స్
అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్.. అవెంజర్స్ ఎండ్ గేమ్… మార్వెల్ సినిమాటిక్ వచ్చిన ఈ రెండు వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమాలుగా చరిత్రలో నిలిచిపోయాయి. వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ సినిమాలు డౌన్ ది లైన్ ‘వరల్డ్స్ బెస్ట్ సినిమా’ల లిస్టులో చేరిపోతాయి. సూపర్ హీరోస్ అందరినీ ఒక సినిమాలో చూపించి, వాళ్లందరికీ ఒకటే విలన్ ని పెట్టి చేసిన ఎండ్ గేమ్ సినిమా క్లైమాక్స్ చిరస్థాయిగా నిలిచిపోతుంది.… -
Leo: ఈ సినిమాకి నెగటివ్ టాక్ రావడానికి ఏకైక కారణం ‘రోలెక్స్’…
లోకనాయకుడు కమల్ హాసన్ ని ఏజెంట్ విక్రమ్ గా చూపిస్తూ లోకేష్ కనగరాజ్ పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఈ మూవీ కమల్ కెరీర్ కే కాదు కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. విక్రమ్ సినిమాకి ఖైదీకి లింక్ చేసి లోకేష్ చేసిన మ్యాజిక్, బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పుట్టి, కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ కి పరిచయం చేసింది. కమల్ హాసన్, ఫాహద్ ఫజిల్, విజయ్ సేతుపతిల… -
Leo: బుకింగ్స్ లో భారీ డ్రాప్…
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా లియో. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుంది అనుకున్న ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షోకే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్, విజయ్ యాక్టింగ్ నచ్చిన వాళ్లు లియో సినిమా బాగుంది అంటుంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, లోకేష్ మేకింగ్ కోసం వెళ్లిన వాళ్లు మాత్రం డిజప్పాయింట్ అవుతున్నారు. లోకేష్ రేంజ్ సినిమా కాదు…
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!