సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. రిలీజ్ అయిన రోజు నుంచి దాదాపు నెల రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర ఊచకోత సాగించిన జైలర్ సినిమా రజినీకాంత్ కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ఈ రేంజ్ సినిమా ఈ మధ్య కాలంలో పడకపోవడంతో ప్రతి ఒక్కరూ రజినీకాంత్ టైమ్ అయిపొయింది అనే కామెంట్స్ చేసారు. రజినీ ఇప్పుడు నంబర్ 1 కాదు అని కోలీవుడ్ సినీ అభిమానులు కూడా…