లెనోవా చైనాలో లెనోవా వాచ్ GT ప్రోను విడుదల చేసింది. లెనోవా నుంచి వచ్చిన ఈ కొత్త వేరియబుల్ 1.43-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. అవుట్‌డోర్ ట్రాకింగ్ కోసం డ్యూయల్-ఫ్రీక్వెన్సీ GPSని అందిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ 170 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. 470mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 5ATM వాటర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంది. లెనోవా వాచ్ GT ప్రో హృదయ స్పందన రేటు, బ్లడ్ ఆక్సిజన్ సంతృప్తత (SpO2), నిద్రను…