Lenovo Idea Tab: చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ లెనోవో, భారత మార్కెట్లో తన కొత్త ఎంట్రీ-లెవల్ టాబ్లెట్ లెనోవో ఐడియా ట్యాబ్ (Lenovo Idea Tab)ను విడుదల చేసింది. ఈ టాబ్లెట్‌లో MediaTek Dimensity 6300 ప్రాసెసర్, 8GB RAM తో పాటు 11 అంగుళాల 2.5K డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీంట్లో 7,040mAh బ్యాటరీ 20W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ అయ్యింది. Wi-Fi, 5G వేరియంట్లలో…