Great Love Story: టీనేజ్ లవ్ కానీ పెద్దవాళ్లు ఒప్పుకోలేదు. దీంతో 60 ఏళ్ల పాటు ఎడబాటును భరించారు. చివరకు లేటు వయసులో పెళ్లితో ఒకటయ్యారు. ఈ గ్రేట్ లవ్ స్టోరీ ప్రస్తుతం బ్రిటన్ లో హాట్ టాపిక్ గా మారింది. 1963లో లెన్ 19 ఏళ్లు, జీనెట్ కి 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. న్యూ పోర్ట్ లోని సెయింట్ మేరీస్ హాస్పిటన్ లో నర్సులుగా పనిచేస్తున్నప్పుడు తొలి చూపులోనే ప్రేమలో…