నిమ్మకాయల్లో విటమిన్ c అధికంగా ఉంటుంది.. అందుకే నిమ్మరసం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.. నిమ్మకాయల్లో మాత్రమే కాదు.. తొక్కల్లో కూడా పోషక విలువలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..తొక్కల్లో C విటమిన్‌తోపాటూ.. కాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి. అందుకే నిమ్మ తొక్కలను మనం పారేయకుండా.. జుట్టు, చర్మానికి, ఇంకా చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఇమ్యూనిటీని పెంచడానికి కూడా అవి ఉపయోగపడతాయి.. ఈ తొక్కల్లో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. *. నిమ్మతొక్కలతో చర్మంపై…
సాధారణంగా కాయకూరలను వండుకొని తినేముందు తొక్కలను తీసేస్తుంటాం.. బీరకాయ వంటి కాయగూరైతే తొక్కల తో పచ్చడి చేసుకుంటూ ఉంటారు. అయితే సాధారణంగా నిమ్మకాయను మాత్రం మనం అందులో నుంచి వచ్చే రసానికే ప్రాధాన్యం ఇస్తూ ఉంటాం. చాలా మంది పులుపు కోసం ఈ రసాన్ని వాడుతారు.. నిమ్మరసం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే నిమ్మకాయ తొక్కల వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. మన రోజువారీ ఆరోగ్యం నిమ్మరసం ఎంత…