చిత్రసీమ అంటేనే చిత్ర విచిత్రాలకు నెలవు. ఇతర హీరోలు వద్దనుకున్న కథ మరో హీరోని చేరి సూపర్ హిట్ అవ్వడం అనేది కొత్తేమీ కాదు. అలాంటి చిత్రవిత్రాలు సినిమా రంగంలో ఎన్నెన్నో! అరవై ఏళ్ళ క్రితం ‘ప్రొఫెసర్’ కథ తొలుత దేవానంద్, తరువాత రాజ్ కపూర్ దరికి చేరింది. కానీ, ఆ ఇద్దరు టాప్ స్టార్స్ ఎందుకనో ఆ కథను అంతగా మెచ్చలేదు. అదే కథ రాజ్ కపూర్ తమ్ముడు షమ్మీ కపూర్ చెంతకు చేరింది. ఆయనకు…