Home
Legal News
Legal News News
-
Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
Supreme Court: వైవాహిక విభేదాలు వచ్చినప్పుడు భర్త పనిచేసే సంస్థకు ఫిర్యాదు భార్య ఫిర్యాదు చేయడం, ఉద్యోగం ఊడేలా ప్రయత్నించడం ఎంత వరకు కరెక్ట్? దానివల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భార్యాభర్తల గొడవల సమయంలో చాలామంది మహిళలు భర్త యాజమాన్యానికి ఉత్తరాలు రాస్తున్నారని, ఇది చాలా తప్పుడు పద్ధతి అని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల… -
Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్‌చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
Geetanjali Angmo: లడఖ్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో, ఆయన భార్య డాక్టర్ గీతాంజలి ఆంగ్మో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన ఆమె, ఈ కేసును అత్యవసరంగా సోమవారం విచారణకు తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ను కోరారు. ఇదిలా ఉండగా,… -
SC ST Atrocities Act: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే SC/ST ఎట్రాసిటీ యాక్ట్ వర్తించదు!
SC ST Atrocities Act: మత మార్పిడికి సంబంధించి బాంబే హైకోర్టు కొల్హాపూర్ బెంచ్ ఒక సంచలన తీర్పునిచ్చింది. హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన వ్యక్తిపై ‘ఎస్సీ/ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టం’ కింద ఎలాంటి కేసులు పెట్టడం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒక వ్యక్తి ముస్లిం మతాన్ని స్వీకరించిన క్షణం నుంచే ఎట్రాసిటీ చట్టం కింద లభించే రక్షణలు, హక్కులు వర్తించవని ఈ సందర్భంగా కోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు దాఖలైన ఒక… -
Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
Karnataka High Court: అత్యాచార కేసు విచారణ సమయంలో కర్ణాటక హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిందితుడిగా ఉన్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థి బెయిల్ పిటిషన్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నేరాలను అరికట్టాలంటే కఠిన శిక్షలు అవసమరని కోర్టు అభిప్రాయపడుతూ.. ‘‘ఒకరి కాలు లేదా చెయ్యి నరికివేస్తే ప్రజలు చట్టాలను పాటిస్తారేమో’’ అని వ్యాఖ్యానించింది. 23 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్ సమయంలో జస్టిస్ ఆర్ నటరాజ్ ధర్మాసనం… -
Twisha Sharma : కుళ్ళిపోతున్న టాలీవుడ్ హీరోయిన్ డెడ్ బాడీ?
నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మే 12న భోపాల్‌లో ట్విషా ప్రాణాలు కోల్పోగా.. ఎనిమిది రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఆమె అంత్యక్రియలు జరగలేదు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని భోపాల్‌లోని ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదంటూ కుటుంబ సభ్యులు, లాయర్ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ కేసులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ మార్చురీలో… -
Monalisa : సిపిఎం అగ్రనేతలకు మోనాలిసా ‘పోక్సో’ సెగ?
ఒక ప్రేమ వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడుస్తున్న ఈ హైడ్రామాలో కేరళ గత టర్మ్ అధికార కమ్యూనిస్ట్ పార్టీ (CPI-M) అగ్రనేతలు, ఏకంగా ఒక రాష్ట్ర మంత్రి చట్టపరమైన ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తున్నారు. పూసల మోనాలిసా పెళ్లి సమయానికి మైనర్ అనే ఆరోపణలు రావడం, దీనిపై జాతీయ ఎస్టీ కమిషన్ (NCST) రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. మొనాలీసా భోస్లే, ఫర్మాన్ కేరళ… -
VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్‌కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..
VIJAY: తమిళనాడులో సీఎం ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాటు చేసుకుంటున్న టీవీకే పార్టీ అధినేత, స్టార్ యాక్టర్ విజయ్‌కు బిగ్ షాక్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. విజయ్ ఆదాయాన్ని దాచిపెట్టారన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, మనీలాండరింగ్ దర్యాప్తు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసును చీఫ్ జస్టిస్ ఎస్కే ధర్మాధికారారి, జస్టిన్ జి. అరుల్ మురుగన్ల ధర్మాసనం విచారించింది. Read Also: Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్… -
Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Supreme Court : భారత అత్యున్నత న్యాయస్థానం అత్యాచార బాధితుల హక్కుల విషయంలో మరోసారి తన మానవీయ కోణాన్ని చాటుకుంది. అత్యాచారానికి గురై, ప్రస్తుతం 31 వారాల గర్భంతో ఉన్న ఒక 15 ఏళ్ల బాలికకు గర్భస్రావం చేసుకునేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణంగా చట్టప్రకారం అనుమతించబడిన గడువు దాటినప్పటికీ, బాధితురాలి ప్రాణం, గౌరవమే ముఖ్యం అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో బాధితురాలు కేవలం 15 ఏళ్ల మైనర్ బాలిక. ఆమె అత్యాచారానికి… -
UP Police: పోలీసుల చేతులు కట్టేసిన హైకోర్టు.. ఇకపై ఆ 31 నేరాలకు నో FIR!
UP Police: ఉత్తర ప్రదేశ్‌లో చట్టపరమైన విచారణ ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు, అనవసరపు కేసులను అరికట్టేందుకు డీజీపీ (DGP) రాజీవ్ కృష్ణ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు, ఇకపై 31 రకాల తీవ్రమైన నేరాలకు సంబంధించి పోలీసులు నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరని ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు బాధితులు మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించి, అక్కడ ఫిర్యాదు దాఖలు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. READ ALSO: Ishaq… -
Live-in-relationship: విడాకులు తీసుకోకుండా “లివ్-ఇన్ రిలేషన్” చెల్లదు: హైకోర్ట్..
Live-in-relationship:‘‘లిన్- ఇన్ రిలేషన్’’లపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఒక భాగస్వామికి అప్పటికే పెళ్లయి, విడాకులు తీసుకోనట్లయితే, సహజీవనంలో ఉన్న వ్యక్తులు చట్టపరమైన రక్షణ కోరలేరని తీర్పు చెప్పింది. లివ్-ఇన్‌లో ఉంటున్న ఒక జంట రక్షణ కోరిన తర్వాత, రక్షణ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. డిసెంబర్ 16న ఈ కేసుపై న్యాయమూర్తి వివేక్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది సంపూర్ణం కాదని, అది అప్పటికే ఉన్న జీవిత భాగస్వామి చట్టబద్ధ హక్కులను ఉల్లంఘించకూడదని…
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!