కర్నూలు జిల్లాలో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే అనుమానంతో ఓ వృద్ధున్ని దారుణంగా హత్య చేశాడో వ్యక్తి.. కాలు నరికి బైక్ లో తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. నరికిన కాలు చేతిలో పట్టుకొని బైక్ పై వెళ్తున్న భయానక దృశ్యాలు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు.
Snake Video: పామును చూస్తే చాలామందికి ఒంటిలో వణుకు మొదలవుతుంది. ఎప్పుడైనా మీకు శరీరంపైకి పాము ఎక్కిందా.. వామ్మో ఆ సమయంలో కదలడం కూడా కష్టమే.. అలాంటి స్థితే ఒక వ్యక్తి ఎదురైంది..
ఒక మొసలి మరొక మొసలి కాలు కొరికి తింటున్నట్లు కనిపిస్తుంది. అదొక అటవీ ప్రాంతం.. అక్కడ ఎన్ని మొసళ్లు ఉన్నాయో వీడియోలో చూడవచ్చు. ఒక మొసలి అకస్మాత్తుగా పక్కనే పడుకున్న మరో మొసలి ముందు కాలును తన దవడల్లో నొక్కుతూ కొరికేసింది. మీరు ఇంతకు ముందు ఇలాంటి భయంకరమైన దృశ్యాన్ని చూసి ఉండరు.
మనదేశంలో విభిన్న మతాలు, ఎన్నో ఆచారాలు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో వింత ఆచారం వుంది. అక్కడ కాలితో తంతే కష్టాలు వుండవట. సమస్యలు ఎన్నైనా పరిష్కారం ఒక్కటే. అదే ఒకే ఒక్క కాలి దెబ్బకి కష్టాలు మాయం అవుతాయి. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామానికి వెల్లసిందే….దీపావళి వెళ్ళిన మూడు రోజుల తర్వాత హుల్తిలింగేశ్వర స్వామి పండుగ జరుగుతుంది. ప్రతి సంవత్సరం కార్తీకమాసం రెండవరోజు పెద్దహుల్తి గ్రామంలో హుల్తిలింగేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతాయి. హుల్తిలింగేశ్వర ఉత్సవమూర్తి…