Asia Cup 2025 India Squad Analysis: ఆసియా కప్ 2025లో పోటీపడే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా కొనసాగగా.. శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గిల్ ఎంట్రీతో ఏడాది కాలంగా సూర్యకు డిప్యూటీగా ఉన్న అక్షర్ పటేల్‌కు నిరాశ తప్పలేదు. బ్యాటింగ్‌ను మాత్రమే కాకుండా.. బౌలింగ్‌ను కూడా బలంగా ఉండేలా ఆటగాళ్లను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. అంతేకాదు ఆసియా కప్ కోసం…