తమిళ సినిమా పరిశ్రమను ఓ కొత్త దిశగా నడిపిస్తున్న ప్రతిభావంతుడైన దర్శకుడు లోకేష్ కనకరాజ్, తనదైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ‘ఖైదీ’తో ఆరంభించి, ‘విక్రమ్’తో సంచలనం సృష్టించిన ఆయన ఇప్పుడు రజినీకాంత్ తో కలిసి ‘కూలీ’ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఎల్‌సీయూ (Lokesh Cinematic Universe) పై ఆసక్తికర విషయాలు షేర్ చేశారు. Also Read : Mission Impossible :…