(అక్టోబర్ 21న నటి లయ పుట్టినరోజు)చూడగానే బాగా పరిచయమున్న అమ్మాయిలా అనిపిస్తారు లయ. మన పక్కింటి అమ్మాయే అనీ అనిపిస్తుంది. అనేక చిత్రాలలో సంప్రదాయబద్ధంగా నటించి మెప్పించారు లయ. బాల్యంలోనే ‘భద్రం కొడుకో’ చిత్రంలో భలేగా నటించి ఆకట్టుకున్నారు. జయసుధ, విజయశాంతి తరువాత వరుసగా రెండు సంవత్సరాలు ఉత్తమనటిగా నంది అవార్డులు అందుకున్న నాయికగా నిలిచారు లయ. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో ఉంటున్న లయ, తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికి ఇప్పటికీ ఆసక్తి…