Varun Tej : వరుణ్ తేజ్ తన కొడుకుతో మొదటిసారి దీపావళి వేడుకలు నిర్వహించుకున్నాడు. లావణ్యతో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో పాల్గొంది. మెగా బ్రదర్ నాగబాబు, ఆయన సతీమణి, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి సంప్రదాయ బట్టల్లో మెరిశారు. నాగబాబు తన మనవడితో కలిసి మొదటిసారి దీపావళి వేడుకలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మనవడు వచ్చాక నాగబాబు ఇంట్లో మొదటిసారి దీపావళి వేడుకలు కావడంతో భారీగా ఏర్పాట్లు…