Lavanya attacks Sekhar Basha with Slipper: రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య వ్యవహారం గురించి మీడియాలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరమే లేదు. రాజ్ తరుణ్ తనతో ప్రేమాయణం నడిపి 11 ఏళ్ల నుంచి సహజీవనం చేస్తున్నాడని లావణ్య అనే యువతి పోలీసుల ముందుకు వచ్చి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు తనను వదిలేసి మాల్వి మల్హోత్రా అనే ఒక హీరోయిన్ తో తిరుగుతున్నాడని, తనతో ఉండే…