Lavanya Tripati: అందాల రాక్షసి సినీరంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి. మొదటిసినిమాతోనే ప్రేక్షకుల మనసులను దోచేసింది. ఇక ఈ సినిమాతరువాత స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఇంకోపక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.