Raj Tarun Lavanya Story Became Promotional Stunt: హీరో రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పటి నుంచి ఆయన పేరు ఎన్నిసార్లు మీడియాలో వినిపించిందో తెలియదు కానీ అంతకు ఎక్కువగానే గత రెండు -మూడు నెలల్లో వినిపించింది.. ఆయన తనతో సహజీవనం చేసి రెండు మూడుసార్లు కడుపు కూడా తీయించి ఇప్పుడు మోసం చేసి మరో హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని లావణ్య అనే యువతి ఒక్కసారిగా…