Lava Play Max 5G: భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా మరోసారి ప్లే సిరీస్‌లో కొత్తగా లావా ప్లే మ్యాక్స్ 5G (Lava Play Max)ను మార్కెట్‌లోకి తీసుకుని వచ్చింది. ఈ సంవత్సరం విడుదలైన ప్లే అల్ట్రాకు అప్‌గ్రేడ్‌గా వచ్చిన ఈ మోడల్, 5G పనితీరు, సరైన రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, శక్తివంతమైన చిప్‌సెట్ వంటి ఫీచర్లను తక్కువ ధరలో అందించడం ప్రత్యేకత. లావా ప్లే మ్యాక్స్ 5Gలో MediaTek Dimensity 7300 4nm ప్రాసెసర్‌ను ఉపయోగించారు.…