Lava Blaze Dragon 5G Launch Date in India and Price: భారత్‌కు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘లావా’ మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ‘లావా బ్లేజ్ డ్రాగన్’ ఫోన్ జులై 25న లాంచ్ అవుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ నెలలోనే లావా బ్లేజ్ అమోలెడ్2 ను కూడా కంపెనీ లాంచ్ చేయబోతోంది. అయితే కంపెనీ రిలీజ్ డేట్‌ను ఇంకా వెల్లడించలేదు. ఇక లావా బ్లేజ్ డ్రాగన్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన ప్రాసెసర్,…