Lava Blaze AMOLED 2: భారతదేశీయ మొబైల్ బ్రాండ్ లావా.. తన బ్లేజ్ సిరీస్‌లో లావా బ్లేజ్ AMOLED 2 5G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ఇదివరకు చెప్పిన విధంగానే నేడు ఫోన్ విడుదల చేయగా.. ఈ ఫోన్‌ను ఆగస్టు 16 నుండి అమ్మకానికి తీసుకరానుంది కంపెనీ. బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చిన ఈ మొబైల్ అనేక ప్రత్యేక ఫీచర్లతో ఆకట్టుకోనుంది. మరి ఫీచర్ల వివరాలేంటో ఒకసారి చూసేద్దామా.. బ్యాటరీ, ఇతర ఫీచర్లు: ఈ కొత్త…