Neeraj Chopra Lausanne Diamond League 2024 Highlights: భారత స్టార్ జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మరోసారి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. లుసానె డైమండ్ లీగ్‌ను రెండో స్థానంతో ముగించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో ఈటెను 89.45 మీటర్లు విసిరిన నీరజ్.. డైమండ్ లీగ్‌లో 89.49 మీటర్లు విసిరాడు. ఈ సీజన్‌లో అతడు అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శించినా.. 90 మీటర్ల కల మాత్రం నెరవేరలేదు. గ్రెనెడా త్రోయర్ అండర్సన్ పీటర్స్ ఈటెను 90.61 మీటర్లు…