సినీ ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగా పూర్తి అయినా కూడా త్రిష జోరు మాత్రం తగ్గడం లేదంటూ కామెంట్స్ వస్తున్నాయి. త్రిష ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తుంది. ఇటీవల ఆమె నటించిన పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో ఐశ్వర్యను మించి త్రిష అందంగా కనిపించిందంటూ ఆమె ఫ�