బంగారం వెండి ధరలు మార్కెట్ లో ఎప్పుడు ఒకేలా ఉండవు.. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి..10 గ్రాముల గోల్డ్ పై రూ. 10 మేర ధర పెరగగా.. కిలో వెండిపై రూ.100 మేర ధర పెరిగింది. శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,260, 24 క్యారెట్ల ధర రూ.65,740 గా ఉంది. వెండి కిలో ధర రూ.75
గత రెండు, మూడు రోజులుగా బంగారం ధరలు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.. నేడు మార్కెట్ లో బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి.. ఈరోజు ధరలు ఉపశననం కలిగిస్తున్నాయి.. 10 గ్రాముల బంగారంపై రూ. 180 తగ్గింది. బంగారం ధర ఒకే రోజులో ఇంత మొత్తం తగ్గుదల కనిపించడం విశేషం. ఇటీవలి కాలంలో బంగారం ధర ఈ స్థాయిలో తగ్గుముఖం పట్టడం ఇదే మ