బిగ్ బాస్ ఎనిమిదో వారం కెప్టెన్సీ టాస్క్ వాడి వేడిగా సాగుతుంది.. వారం రోజులుగా జరిగిన టాస్కులలో చివరకు ఐదుగురు హౌస్మేట్స్ కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు.. వీరిలో ప్రియాంక, శోభా, గౌతమ్, పల్లవి ప్రశాంత్, సందీప్ నిలిచారు. ఇక వీరిలో ఇప్పుడు కెప్టెన్ అయ్యేందుకు పోటీ పడాల్సి ఉంటుంది. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో.. ఈ వారం బిగ్బాస్ ఇంటికి ఎవరు కెప్టెన్ అవుతారో తెలుసుకునేందుకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో రచ్చ రచ్చ…