స్టార్ హీరోయిన్ శ్రీయా శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సీనియర్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కూతురు రాధ ద్వారా తల్లి ప్రేమను ఎంజాయ్ చేస్తోంది. కొన్నేళ్ల క్రితం విదేశీ వ్యాపారవేత్త ఆండ్రీ ని పెళ్లాడిన శ్రీయా సీక్రెట్ గా బిడ్డను కని అందరికి షాక్ ఇచ్చింది. ఇక కరోనా లాక్ డౌన్ లో ఆ విషయాన్నీ బయటపెట్టి, కూతురు పేరును రాధ అని పరిచయం చేసింది. ఆ…