హనీ రోజ్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.. భారీ అందాల ముద్దు గుమ్మ మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. ఈ చిత్రంలో హనీ రోజ్ బాలయ్యతో జతకట్టింది..ఈ సినిమా బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు.. ఈ సినిమాతో…
ప్రస్తుతం టాలివుడ్ లో శ్రీలీల పేరుకు యమ క్రేజ్ ఉంది.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా టాక్ ను సొంతం చేసుకుంది.. తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది.. రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా గ్యాప్ లేకుండా షూటింగ్స్ కు హాజరవుతోంది.. ఎంత బిజీగా ఉన్నా సరే…
అమృత అయ్యర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తమిళ్లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. తెలుగులో కూడా రెండు మూడు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా హనుమాన్ చిత్రం…
సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య డీప్ ఫేక్ వీడియోలు సంచలనంగా మారాయి.. స్టార్ హీరోయిన్లను టార్గెట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లను టార్గెట్ చేశారు కేటుగాళ్లు.. హీరోయిన్ల ఫేస్ లు, బాడీలు మార్చేసి.. హాట్ గా చూపిస్తూ వీడియోలను సోషల్ మీడియాలో వదులుతున్నారు.. ఆ వీడియోలు ఎంత హాట్ టాపిక్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.. ఓ…
టాలీవుడ్ లో మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా సౌత్ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ బడా హీరోల సరసన ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. మిల్క్ బ్యూటీగా టాలీవుడ్, కోలీవుడ్ లో చెరగని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ పైనా ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ హిందీలోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది.. అయితే ఈ అమ్మడు భక్తురాలుగా మారిపోయింది… తాజాగా ఓ ప్రముఖ దేవాలయంలో ప్రత్యేక…
హనీ రోజ్.. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇదే.. భారీ అందాల ముద్దు గుమ్మ మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.. ఆ సినిమా తర్వాత సోషల్ మీడియాలో యమ క్రేజ్ ను అందుకుంది.. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, మూవీ లాంచ్ వంటి కార్యక్రమాలు చేస్తూ డిఫరెంట్ లుక్ లో…
టాలివుడ్ ముద్దుగుమ్మ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ప్లాప్ సినిమాలు ఒకవైపు పలకరిస్తున్నా కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.. ఇక సోషక్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో లంగా హోణిలో వయ్యారాలను వలకబోసింది బుట్టబొమ్మ.. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు ఒకప్పుడు వరుస…
అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా, టాలీవుడ్ ప్రముఖ నటి మరియు మెగా కోడలు ప్రిన్స్ వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి, చారిత్రాత్మక సంఘటనతో తన వ్యక్తిగత అనుబంధాన్ని హృదయపూర్వకంగా ప్రతిబింబించింది. ఆలయ నగరమైన అయోధ్యలో జన్మించిన లావణ్య, అందాల రాక్షసి (2012)తో సినీ రంగ ప్రవేశం చేయడంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది.. ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం సినీమా అవార్డును సంపాదించింది.. ఆ తర్వాత అనేక సూపర్‌హిట్ సినిమాలలో నటించింది.. మిస్టర్ మరియు అంతరిక్షం…
ఇషా రెబ్బా..ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిన ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా సినిమాలు లేక సోషల్ మీడియాలో చూపు తిప్పుకొనివ్వకుండా ఉండేలా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది.. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటున్న ఈషా తాజాగా పొట్టి గౌనులో…
సుప్రీత పేరుకు పరిచయం అక్కర్లేదు.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయిన నటి సురేఖా వాణి కూతురు.. ఇండస్ట్రీలోకి ఇంకా అడుగు పెట్టలేదు గాని బాగా పాపులారిటీని సంపాదించుకుంది.. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. తాజాగా క్యూట్ సెల్ఫీని తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. సురేఖ వాణి కూతురుగానే కాకుండా…