TS AP Rains: హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. కొద్దిరోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న భాగ్యనగర వాసులకు వరుణుడు చల్లబడ్డాడు. చల్లటి గాలులు, చిరు జల్లులు హైదరాబాద్ వాసులకు ఉపశమనం కలిగించాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. కూకట్ పల్లి, చందానగర్, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. ఈ చలి మరో మూడు నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం ఉదయం నుంచి ఎండలు మండుతున్నప్పటికీ…
సినీ హీరోలు, హీరోయిన్లు సినిమాలతో పాటుగా బిజినెస్ లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.. దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలి అనే సామెతను సినీ స్టార్స్ గట్టిగానే ఫాలో అవుతున్నారు.. అందుకే చాలా మంది పలు బిజినెస్ లు చేస్తున్నారు.. అందులో అల్లు అర్జున్ కూడా ఒకరు.. ఒకవైపు చేతి నిండా సినిమాలు ఉన్నా కూడా మరోవైపు సొంతంగా వ్యాపారాలు, వాణిజ్య ప్రకటనలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నగరాల్లో మల్టీఫ్లెక్స్ లను నిర్మిస్తున్నారు..…
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడటంతో.. ప్రజలు రిలాక్స్ అవుతున్నారు. కొండపూర్, మియాపూర్, చందానగర్, ఆర్సీపూరం, బీరంగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కాగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
కర్ణాటకలో 14 ఏళ్ల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన పర్సులోని రూ.2 వేలు దొంగిలించిందని టీచర్ అనుమానించి వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పాఠశాలలో జరిగిన సంఘటనల కారణంగానే బాలిక ఈ దారుణానికి ఒడిగట్టిందని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రతివారం ఓటీటీలో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. ఈ వారం కూడా సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. ఏకంగా 20 సినిమాలు విడుదల కాబోతున్నాయి.. ఇక థియేటర్లలో కూడా సినిమాలు విడుదల కాబోతున్నాయి.. అయితే పెద్ద సినిమాలు ఏమి లేవని తెలుస్తుంది.. ఓం భీమ్ బుష్ వంటి కొన్ని క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇక ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దాం.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. అబ్రహం ఓజ్లర్ (తెలుగు…
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ కీలక నేత దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022లో తమ కూటమి అధికారంలోకి రావడానికి కారణం రెండు పార్టీల్లో చీలికని స్పష్టం చేశారు. ఆ చీలిక జరగడం వల్ల తనకు ఇద్దరు మిత్రులు లభించారని వివరించారు.
గ్లోబల్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ సినిమాలో నటిస్తున్నారు .. ఆ సినిమా చివరిదశ షెడ్యూల్ ను పూర్తి చేసే పనిలో ఉంది. ఆ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు .. ఆ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..…
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ రీసెంట్ గా నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్.. డైరెక్టర్ శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కింది.. ఈ సినిమాకు మొదటి నుంచి మంచి బజ్ ఉంది. అలాగే సినిమా మార్చి 1 న విడుదలై మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా, రుహానీ శర్మ, నవదీప్, శతాఫ్, సంపత్, పరేష్ పహుజా, అభినవ్ గోమఠం, అలీ…
కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద 10 మంది చిక్కుకున్నారు. అందులో ఇద్దరు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా అవుతున్న మూవీ రజాకార్.. ఈ సినిమా తెలంగాణా చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.. విడుదలకు ముందే ఎన్నో వివాదాలను అందుకున్న ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది.. ఈ సినిమా కథకు జనాలు ఫిదా అయ్యారు.. మొదటి షోతోనే మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ప్రస్తుతం ఈ సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.. ఈ సినిమా డైరెక్టర్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. నిజాం పాలనలో ప్రజలు…