స్టార్ యాంకర్ సుమ కనకాల .. ఈ పేరుకు బుల్లితెరపై ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో చెప్పక్కర్లేదు. తన కామెడీ పంచ్‌లతో ప్రత్యేకమైన ఇమేజ్‌ని సంపాదించుకుంది.ఎంతో మంది యాంకర్స్ వస్తున్నారు, పోతున్నారు.. కానీ సుమ మాత్రం దశాబ్దాలుగా తన స్థానాన్ని పదిలపరుచుకుంటుంది. ఇక పెద్ద సినిమా పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయిన, మూవీ ప్రమోషన్స్ కార్యక్రమలైన హోస్ట్‌గా సుమ ఉండాల్సిందే. అంతేకాదు హీరోలు, హీరోయిన్ లు కూడా సుమ మాటలను బాగా ఇష్టపడతారు. అయితే…