అక్కినేని వారసుడు నాగ చైతన్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ అందరి మనసు దోచుకున్నాడు.. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వరుస సినిమాలు క్యూ కట్టాయి.. ఒక్కో సినిమాతో ఒక్కో స్టయిల్లో కనిపిస్తూ అమ్మాయిలకు లవర్ బాయ్ అయ్యాడు.. ఎప్పుడూ స్టైలిష్ లుక్ లో కనిపించే చై ఇప్పుడు రఫ్ లుక్ లో కనిపించి అందరిని షాక్ కు గురి చేశాడు.. తాజాగా…
ఈ మధ్య కాలంలో ప్రజెంట్ హీరోయిన్స్ కన్నా కూడా సీనియర్ హీరోయిన్లకు డిమాండ్ భారీగానే పెరిగింది.. సీనియర్ హీరోయిన్లు ఏజ్ పెరుగుతున్నా గ్లామర్ మాత్రం తగ్గలేదు.. అలాంటి హీరోయిన్లలో ఒకరు సీనియర్ బ్యూటీ రమ్యకృష్ణ.. ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మరీ యంగ్ గా మారిపోతోంది. శివగామీ లేటెస్ట్ లుక్ చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె లేటెస్ట్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.. రోజు రోజుకు మరింత యంగ్ గా మారిపోతున్న శివగామి వయసు…
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యాడు.. అదే జోష్ తో ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వం లో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు.. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ గోవాకు…
బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కరీనా కపూర్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ వయస్సులో కూడా ఘాటు అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. తాజాగా మరోసారి రెచ్చిపోయింది.. హాట్ లుక్ లో రెడ్ మిర్చీలా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. కరీనా కపూర్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవలి ఫోటోషూట్ నుండి చిత్రాలను వదిలివేసింది.. అదిరిపోయే లుక్‌తో ఆమె అభిమానులను ఆనందపరిచింది. ఈమె బాలీవుడ్‌లోని…
టాలివుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కొత్త లుక్ లో కనిపించి అందరిని షాక్ ఇచ్చారు.. ఫ్యాషన్ ఐకాన్ లా ట్రెండ్ ను ఫాలో అయ్యే విశ్వక్ తాజాగా ఆంజనేయ స్వామి మాలలో కనిపించాడు.. సడెన్ గా మార్గంలో కి మారారు. తాజాగా ఆంజనేయ మాలలో కనిపించారు.. విశ్వక్ సేన్ మంచి ఫామ్ ను మెయింటేన్ చేస్తున్నాడు. వరుస సినిమాలు తెరకెక్కిస్తూ.. సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను రన్ చేస్తున్నాడు. ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ.. డిఫరెంట్…
కోలివుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా సినిమాలు తీసి స్టార్ హీరో పేరు తెచ్చుకున్నారు.. ఇండస్ట్రీలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోగా బాగానే పాపులారిటిని సంపాదించుకున్నారు.. తమిళ్ చిత్రపరిశ్రమలో అగ్రకథానాయకుడిగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న హీరోలలో అజిత్ స్టైల్ వేరే.. చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఇప్పటికీ సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే కాదు.. వ్యక్తిగతంగా మొబైల్ ఉపయోగించని ఏకైక హీరో అజిత్. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను…
స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల సంచలన పోస్ట్ చేసిన విషయం తెలిసిందే..ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ప్రకటించి ఫ్యాన్స్ కి షాకిచ్చింది. ఆ తర్వాత మొదటి సారి మీడియా కంట పడింది. కెమెరా కన్నులకు చిక్కింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి… తాజాగా బ్లాక్ టైట్ ఫిట్ లో ఉన్న డ్రెస్సును వేసుకుంది.. బ్లాక్ కలర్ అనేది హీరోయిన్లకు అందాన్ని పెంచుతుంది..తాజాగా సమంత కూడా బ్లాక్ డ్రెస్‌లో మైండ్ బ్లాక్ చేస్తుంది. బాడీ…
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉండే ఈ భామ తన హాట్ లుక్స్ తో రెచ్చగొడుతూ ఉంటుంది. తాజాగా మృణాల్ ఠాకూర్ కోట్ అండ్ ప్యాంట్ ధరించి ఎంతో హాట్ గా కనిపించింది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటో షూట్ తెగ వైరల్ అవుతుంది.మృణాల్ ఠాకూర్ తాజాగా సైమా వేడుకల కోసం దుబాయ్ కు వెళ్లారు.దుబాయ్ లో సైమా అవార్డ్స్…