Family Suicide: ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ.. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది.. పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో ఓ కుటుంబం సూసైడ్స్ కలకలం రేగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.. అయితే, ఈ ఘటనలో తల్లి, తండ్రి సహా ఒక బాలుడు మృతి చెందగా, మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన…