Large Cap Mutual Funds: గత కొన్ని సంవత్సరాలుగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులను ధనవంతులను చేశాయి. ఇప్పుడు పరిస్థితి కాస్త భిన్నంగా మారింది. ఇప్పుడు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మెరుగైన రాబడులు ఇచ్చే విషయంలో రంగంలోకి దిగాయి.