Vivo Y19s: వివో గ్లోబల్ మార్కెట్‌లో కొత్త సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Vivo Y18s తర్వాత Vivo Y19sను తీసుక వచ్చింది. చాలా పెద్ద మార్పులతో దీన్ని తీసుకొచ్చింది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500 mAh బ్యాటరీ, 6.68 అంగుళాల డిస్‌ప్లే వంటి ఫీచర్లను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో ఫోన్ రన్ అవుతుంది. ఈ ఫోన్ మ్యూజిక్ ప్లేబ్యాక్, నోటిఫికేషన్‌లు, ఇతర హెచ్చరికల కోసం వివిధ రంగులలో మెరిసిపోతుంది. థాయ్‌లాండ్‌లో Vivo Y19s…