ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కొనేటపుడు ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలను పూర్తిగా తెలుసుకుని కొనుగోలు చేస్తే నష్టపోకుండా ఉంటారని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ల్యాప్‌టాప్ కొనుగోలు చేసినా లేదా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసినా, సరైన ఆప్షన్ ను ఎలా ఎంచుకోవాలో అవగాహన కలిగి ఉండాలంటున్నారు. అన్ని గాడ్జెట్‌లు విభిన్న లక్షణాలతో వస్తాయి. ల్యాప్ టాప్ కొనాలనుకుంటే.. కొన్ని సాధారణ చిట్కాలను అనుసరించడం ద్వారా, మీరు మీ కోసం ఉత్తమ ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవచ్చు. ల్యాప్‌టాప్‌ను ఎంచుకునేటప్పుడు, దాని స్క్రీన్ పరిమాణం, బరువు,…