Lal Salam : సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లాల్ సలాం’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ రిలీజ్ అయిన దాదాపు 16నెలల తర్వాత ఓటీటీలోకి రావడానికి రూట్ క్లియర్ అయింది. ఈ రోజుల్లో ఏ సినిమా అయినా సరే రిలీజ్ అయిన నెల వరకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ గతేడాది మొదట్లో రిలీజ్ అయింది. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో ‘లాల్ సలాం’ మూవీ వచ్చింది. ఇందులో రజినీకాంత్ కీలక…