బాలీవుడ్ దర్శకుల దగ్గర కథలు పడినట్లు టాలీవుడ్ డైరెక్టర్ల దగ్గర చెల్లించుకుంటామంటే కుదరదు అని దీపికా పదుకొనేకు త్వరగానే అర్థమయ్యేలా చేశారు ఇక్కడి మేకర్స్. సందీప్ రెడ్డి వంగాతో దీపికాకు మొదలైన కొర్రీల ఎఫెక్ట్ కల్కి2కి పాకింది. ఎనిమిది గంటలు చేయను ఆరుగంటలే షూటింగ్ చేస్తా ప్రాపిట్‌లో షేర్, తెలుగు డైలాగ్స్ చెప్పను ఎక్స్ ట్రా టైం చేస్తే ఎక్స్ ట్రా పేమెంట్ డిమాండ్స్‌తో పాటు స్టోరీని దీపికా లీక్ చేయడంతో చిర్రెత్తుకొచ్చి ఆమెను ప్రాజెక్ట్ నుండి…