ఇండియాలోనే భారీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న “ఆర్ఆర్ఆర్” చిత్రానికి సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తోంది. సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” షూటింగ్ చివరి దశలో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సాంగ్ మాత్రమే ఇంకా మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సినిమాలోని స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ ను పూర్తి చేశారు. ఆ తరువాత అలియా ముంబై వెళ్ళిపోయింది. మరోవైపు చిత్రబృందం భారీ ప్రమోషన్ల కోసం సరికొత్త…