కన్నడ సూపర్ స్టార్ హీరో ఉపేంద్ర ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారారు. ఇప్పటికే ఒక పక్క తెలుగులో కీలక పాత్రల్లో నటిస్తూనే మరో పక్క పాన్ ఇండియా సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘కబ్జా’ లో నటిస్తున్న ఉపేంద్ర తాజాగా మరో పాన్ ఇండియా మూవీని ప్రకటించారు. ఈ చిత్రంలో లహరి మ్యూజిక్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుంది. లహరి ఫిలింస్ ఎల్ ఎల్ పీ వీనస్ ఎంటర్ టైన్ మెంట్స్…
శాండిల్ వుడ్ బాద్ షా కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’. త్రీడీలో 14 భాషలు, 55 దేశాల్లో ఈ సినిమా విడుదల కానుంది. అనూప్ భండారి దర్శకత్వంలో జాక్ మంజునాథ్ షాలిని మంజునాథ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అలంకార్ పాండియన్ సహ నిర్మాత. నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు బి. అజనీశ్ లోక్ నాథ్ సంగీతం అందించారు. Read…
ఇండియాలోనే భారీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న “ఆర్ఆర్ఆర్” చిత్రానికి సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తోంది. సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” షూటింగ్ చివరి దశలో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సాంగ్ మాత్రమే ఇంకా మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సినిమాలోని స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ ను పూర్తి చేశారు. ఆ తరువాత అలియా ముంబై వెళ్ళిపోయింది. మరోవైపు చిత్రబృందం భారీ ప్రమోషన్ల కోసం సరికొత్త…