Planes Collide: న్యూయార్క్‌లోని లా గార్డియా విమానాశ్రయంలో రెండు డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాలు రన్‌వేపై ఢీకొన్నాయి. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు విమానాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ ఢీకొన్న ఘటనలో ఒక విమానం రెక్క ఊడిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో ఒకరికి గాయాలైనట్లు సమాచారం అందుతోంది. ఒక డెల్టా విమానంలో ప్రయాణించిన వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం, విమానాలు ల్యాండింగ్ అయిన తర్వాత గేట్ వైపు నెమ్మదిగా వెళ్తున్నప్పుడు మరొక…