Home
Lady Superstar Nayanthara
Lady Superstar Nayanthara News
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
Nayanthara: సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుని ‘లేడీ సూపర్ స్టార్’గా వెలుగొందుతున్న నయనతార గురించి పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరోయిన్గా సినిమాకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల దాకా పారితోషికం అందుకుంటూ దక్షిణాదిలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా రికార్డు సృష్టించారు. అయితే హీరోయిన్గా ఇండస్ట్రీని ఏలుతున్న నయనతారకు నిర్మాతగా మాత్రం అస్సలు అదృష్టం కలిసిరావడం లేదు. నటిగా సంపాదించిన కోట్ల రూపాయలను సినిమా నిర్మాణంలో పెట్టి దారుణంగా నష్టపోతున్నారన్న వార్తలు… -
Nayanathara: రెమ్యునరేషన్ పెంచినా.. సీనియర్ హీరోలకు ఆమె తప్ప దిక్కులేదా?
సాధారణంగా నయనతార సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే, సినిమా ఒప్పందం సమయంలోనే తాను ప్రచార కార్యక్రమాలకు రానని ముందే కండిషన్ పెడుతుంటారు. కానీ, ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా కోసం అనిల్ రావిపూడి తన మాయాజాలంతో నయన్‌ను ఒప్పించగలిగారు, ఫలితంగా ఆమె ఈ సినిమా కోసం రెండు ప్రత్యేక ప్రమోషనల్ వీడియోల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వీడియోల్లో కనిపించినప్పటికీ, ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కానీ, ఇతర ఇంటర్వ్యూల్లో కానీ నయనతార ఎక్కడా కనిపించలేదు. కేవలం ఆ… -
Nayanthara : 22 ఏళ్ల సినీ జర్నీ.. ప్రతి షాట్ నా జీవితాన్ని మార్చింది
దక్షిణాది సినీ పరిశ్రమలో “లేడీ సూపర్‌స్టార్”గా గుర్తింపు తెచ్చుకున్న నటి నయనతార అనితి కాలంలోనే అభిమానుల హృదయాలను గెలుచుకుంది. భాష పరిమితులు లేకుండా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ సినిమాల్లో అగ్రనటులతో నటించి స్టార్‌డమ్‌ను అందుకుంది. అయితే తాజాగా ఆమె సినీ ప్రయాణం 22 ఏళ్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా నయనతార సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ నోట్ పంచుకున్నారు. “మొదటి సారి కెమెరా ముందు నిల్చొని నేటికి 22 ఏళ్లు అయింది. సినిమాలే నా… -
Nayanthara : పెళ్లి ఓ పొరపాటు.. నయనతార షాకింగ్ పోస్ట్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ‘లేడీ సూపర్‌స్టార్’గా వెలుగొందుతున్న నయనతార.. కెరీర్ పరంగానే కాదు వ్యక్తిగతంగా చాలా ప్లానింగ్ గా ఉంటుంది. మూడేళ్ల క్రితం విఘ్నేశ్ శివన్ పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు సరోగసి ద్వారా కవలలు పుట్టారు. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. మరోవైపు కమర్షియల్ సినిమాలతో బిజీగా ఉన్న నయనతార. ప్రస్తుతం చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఇటు తల్లిగా కుటుంబంతో.. తన కెరీర్లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న నయన… -
Nayanthara: ఆ విషయంలో.. మీరో వర్గానికి ఇన్స్పిరేషన్ మేడమ్..
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నవి అన్ని పాన్ ఇండియా సినిమాలే. ఈ ఏడాది జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నయన్.. ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క బిజినెస్ తో బిజీ బిజీగా మారింది. -
Nayanthara: లేడీ సూపర్ స్టార్ ను కమిట్మెంట్ అడిగే ధైర్యం చేసిందెవరు..?
Nayanthara: సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అవకాశాలు రావాలంటే కచ్చితంగా హీరోయిన్లు కమిట్మెంట్ ఇచ్చి తీరాలి .. ఇది ఒక్కరి మాట కాదు. చాలామంది హీరోయిన్లు నిర్మొహమాటంగా మీడియా ముందు చెప్పిందే.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!