దొంగబాబాలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ..దయ్యం వదిలిస్తానంటూ… ఏవో కబుర్లు చెబుతూ లేనిపోని కష్టాలు తెచ్చిపెడుతుంటారు. నీకు మంచిజరుగుతుంది అన్నాడు..బాబా ఏదో చేస్తాడు అని నమ్మకంతో వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం కుక్ కింద గ్రామానికి చెందిన అశ్వని 18 సంవత్సరాల అమ్మాయి చిక్కుల్లో పడింది. ఆమె తల్లిదండ్రులు నకిలీ బాబా దగ్గరికి తీసుకెళ్లారు. ఆ నకిలీ బాబా అమ్మాయి రెండు కాళ్లు ఒక చెయ్యి నిప్పులపై పెట్టించాడు.దీంతో తీవ్రంగా గాయపడింది. అశ్విని తల్లిదండ్రులు అదే రాత్రి అమ్మాయిని…