Pawan Kalyan Responds on Karthi Apologies on Laddu Comments: తిరుమల లడ్డు వ్యవహారం మీద హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వీలైతే ఖండించండి కానీ ఇలా సున్నితమైన విషయం మీద కామెంట్లు చేయకూడదు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్తీకి తెలుగు మీన్స్ చూపిస్తూ…