Home
Kvnproductions
Kvnproductions News
-
Mega 158 : బాబీ – మెగాస్టార్ సినిమా లో పోలీస్ పాత్రలో స్టార్ హీరో
మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడంతో ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ అవుతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఈ సినిమాలో మలయాళ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ఈ చిత్రంలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. లాలెట్టని కలిసి కథ వినిపించగా వెంటనే… -
ToxicTheMovie : టాక్సిక్ సినిమా కోసం హాలీవుడ్ దర్శకుడు.. యష్ ప్లానింగ్ మాములుగా లేదు
కెజీయఫ్ సినిమాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కన్నడ స్టార్ హీరో యష్. తన నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోను ఉంది. కెజీయఫ్ 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు యష్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇక.. ఈ సినిమాలో కూడా యష్ పవర్… -
Jana Nayagan : విజయ్ మరీ ఇంత ఫాస్ట్ గా ఉన్నాడేంటి.. జన నాయకన్ సెకండ్ లుక్ రివీల్
Jana Nayagan : ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “జన నాయకన్”. ఈ చిత్రం విజయ్ కెరీర్లో చివరి సినిమా కావడంతో ఆయన అభిమానులు ఎమోషనల్ గా ఈ సినిమాకు అటాచ్ అవుతున్నారు. -
NBK 111 : బాలయ్య – అనిరుధ్.. థియేటర్లు బ్లాస్టింగే
గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో వరుస సినిమాలతో జోరు మీదున్నారు. బలయ్య క్రేజ్ అఖండ కు ముందు వేరు ఆ తర్వాత వేరు. కంటిన్యూగా నాలుగు రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సూపర్ హిట్ సినిమాలతో సీనియర్ హీరోలలో మరే హీరో అందుకోలేని రికార్డును బాలయ్య నమోదు చేసాడు. లేటెస్ట్ డాకు ఇప్పటికే రూ. 150 కోట్లు దాటి వసూళ్లు రాబడుతోంది. ఆ జోష్ లోనే… -
Toxic : జనవరి 8న యష్ టాక్సిక్ అప్ డేట్.. ఫోటోతో కన్ఫాం చేసిన మేకర్స్
Toxic : యష్ 'కేజీఎఫ్' సిరీస్ కంటే ముందు ఆయన ఎవరో పెద్దగా పరిచయం లేదు. కేజీఎఫ్ తర్వాత తన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ సిరిసీ తర్వాత రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం చాలా గ్యాప్ తీసుకున్నారు. -
Thalapathy69 : విజయ్ చివరి సినిమా ఫుల్ డీటైల్స్ ఇక్కడ చదవండి..
తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ త్వరలో పూర్తి స్థాయి రాజకీయలల్లో అడుగుపెట్టనున్నాడు. త్వరలోనే సినిమాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయి రాజాకీయాలలో అడుగు పెడతానని ఆ మధ్య ప్రకటించాడు విజయ్. ఈ నేపథ్యంలోనే ‘తమిళగ వెట్రి కజగం’ అనే పార్టీని స్థాపించి పార్టీ సభ్యత్వాలను ప్రారంభించాడు. గత నెలలో TVK పార్టీ జెండా, గుర్తులను కూడా ప్రకటించాడు. ప్రస్తుతం విజయ్ రాజకీయ పార్టీకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. Also Read : HIT : ‘HIT…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!