రౌడీ హీరో ది విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఖుషి’. మరో 24 గంటల్లో ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటించింది. ప్రేమ కథలని అంతే పొయిటిక్ గా తెరకెక్కించే శివ నిర్వాణ… ఖుషి సినిమాని కూడా అందరికీ నచ్చే సినిమాగా రూపొందించినట్లు ఉన్నాడు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సూపర్ సక్సస్ అయ్యింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో విజయ్ ఖుషి…