పవర్ స్టార్ పవన్ కస్ల్యాన్ నటించిన సినిమాల్లో అభిమానులకి బాగా నచ్చిన చిత్రం ఏది అంటే ఒకరు ‘జల్సా’ అంటారు, ఇంకొకరు ‘గబ్బర్ సింగ్’ అంటారు, మరొకరు ‘బద్రీ’ అంటారు కానీ దాదాపు మెజారిటీ ఫాన్స్ నుంచి వచ్చే ఒకే ఒక్క పేరు ‘ఖుషి’. ఎస్.జే సూర్య డైరెక్ట్ చేసిన ‘ఖుషి’ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పవన్ 7వ సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీలో భూమిక హీరోయిన్…