రౌడీ హీరో విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంత కలిసి నటించిన సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ లవ్ స్టోరీ ఇటీవలే ఆడియన్స్ ముందుకి వచ్చింది. సూపర్బ్ మ్యూజికల్ ఫీల్ ఇచ్చిన ఖుషి సినిమా థియేటర్స్ లో మొదటి రోజు మార్నింగ్ షోకే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. టాక్ బాగుండడంతో విజయ్ దేవరకొండ హిట్ కొట్టేసాడని ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు. సెకండ్ డేకి ఖుషి టాక్ మిక్స్డ్ గా…