బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ స్ట్రీక్ లో ఉన్న విజయ్ దేవరకొండకి ఖుషి సినిమా హిట్ ఇస్తుందో లేదో మరో 24 గంటల్లో తెలిసిపోనుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ సాంగ్స్ తో మంచి బజ్ నే జనరేట్ చేసింది. టీజర్, ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ విషయంలో విజయ్ దేవరకొండ ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో మనకి తెలిసిన విషయమే. ఖుషి సినిమా ప్రమోషన్స్ ని కూడా…