Vijay Deverakonda and Samantha starrer Kushi collections: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకి వసూళ్ల వర్షం కురుస్తూ కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరినీ ఆకట్టుకున్న ఖుషి వ మూడు రోజుల్లో ఈ సినిమా 70.23 కోట్ల రూపాయలు రాబట్టినట్టు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.…