Kushi film title song is releasing on July 28th: డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ఖుషి మీద భారీ అంచనాలు ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. రీసెంట్‌గానే మేకర్లు షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ఖుషి సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన నా రోజా…