నయనతార ప్రధాన పాత్రలో దర్శకుడు సుంద ర్.సి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మూకుతి అమ్మన్ 2’ (అమ్మోరు తల్లి 2). ఇటీవల ఈ సినిమా ఓపెంనింగ్ కార్యక్రమాలను గ్రాండ్ గా నిర్వహించారు. తన సినిమాల పూజ కార్యక్రమాలకు ఎప్పడూ రాని నయనతార ఈ ‘మూకుతి అమ్మన్ 2′ ప్రారంభోత్సవానికి హాజరైంది. నయన్ లీడ్ రోల్ లో ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో 2020లో విడుదలై ఘనవిజయం సాధించిన మూకుతి అమ్మన్ (అమ్మోరు తల్లి) కు సీక్వెల్ గా…