దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది ఒక సామెత.. ఆ సామెతను తూచా తప్పకుండా పాటిస్తున్నారు కొంతమంది స్టార్లు. ఫేమ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లను వెనకేసుకుంటున్నారు. ఒకపక్క సినిమాలు మరోపక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సినిమాలతో పాటు ఎన్నో బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కుర్ కురే చిప్స్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. దీనికి సంబందించిన…