Peddapalli : పెద్దపల్లి జిల్లా కూనారం వద్ద రైలు ప్రయాణికులకు అప్రమత్తత అవసరమైంది. ఓ భారీ సాంకేతిక లోపం రైల్వే వ్యవస్థలో అనేక రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయాన్ని కలిగించింది. వివరాల్లోకి వెళితే, కూనారం వద్ద నిర్మాణంలో ఉన్న ఓ రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB)కు చెందిన ఇనుప క్లస్టర్ ఒక్కసారిగా విరిగిపోవడం కలకలం రేపింది. ఈ ఘటన వల్ల కాజీపేట్-బలర్షా రూట్‌లో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆర్‌వోబీ నిర్మాణంలో భాగంగా రైల్వే ట్రాక్‌పై గడ్డర్లను…